Hyderabad, Dec 2: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి దారుణ హత్యకు (Lady Constable Murder in Hyderabad) గురయ్యారు. రాయపోలు-ఎండ్లగూడ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ పీఎస్ లో (Police Station) నాగమణి విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇటీవలే శ్రీకాంత్ అనే వ్యక్తిని నాగమణి పెళ్లి చేసుకున్నారు. పరువు హత్యగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణం
ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ హత్య
👉రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్య
👉రాయపోలు-ఎండ్లగూడ రోడ్డులో ఘటన
👉హయత్‌నగర్ పీఎస్‌లో పనిచేస్తున్న నాగమణి
👉ఇటీవలే శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న నాగమణి
👉పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు pic.twitter.com/sgMajYuROX
— ChotaNews (@ChotaNewsTelugu) December 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)