మంచిర్యాల జిల్లాలో రియల్ ఎస్టేట్ మాఫియా ఆగడాలు ఆగడం లేదు. స్మశానవాటికను కూడా వదల్లేదు రియల్టర్లు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఓ వ్యక్తి అంత్యక్రియలు కూడా చేయకుండా అడ్డుకున్నారు. స్మశానవాటికను కబ్జా చేసి ఫ్లాట్లుగా మార్చి అంత్యక్రియలను అడ్డుకోవడంతో మృతదేహానికి ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలో తెలియని స్థితిలో కుటుంబసభ్యులు ఉన్నారు. హైడ్రాకు సిబ్బంది కేటాయింపు, పలు శాఖల నుంచి 169 మందిని డిప్యూటేషన్ పై హైడ్రాకు పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
Here's Video:
స్మశానవాటికను కూడా వదలని రియల్టర్లు
మంచిర్యాల జిల్లాలో మితిమీరిన రియల్ ఎస్టేట్ దందా.
మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఓ వ్యక్తి అంత్యక్రియలు కూడా చేయకుండా అడ్డుకున్న రియల్టర్లు.
స్మశానవాటికను కబ్జా చేసి ఫ్లాట్లుగా మార్చి అంత్యక్రియలను అడ్డుకున్న రియల్టర్లు.. మృతదేహానికి ఎక్కడ… pic.twitter.com/qA6udS35rP
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)