CM KCR in Maharashtra: వీడియో ఇదిగో, శ్రీవిట్టల్ రుక్మిణీ ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు, అనంతరం సమీప గ్రామంలోని పార్టీ కార్యకర్తలతో సమావేశం
మహారాష్ట్రలోని షోలాపూర్‌లోని పండర్‌పూర్‌లోని శ్రీ విఠల్ రుక్మిణి ఆలయంలో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు పూజలు చేశారు. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేశంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ప్రార్థించారు.
మహారాష్ట్రలోని షోలాపూర్‌లోని పండర్‌పూర్‌లోని శ్రీ విఠల్ రుక్మిణి ఆలయంలో తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు పూజలు చేశారు. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేశంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ప్రార్థించారు. ప్రత్యేక పూజల అనంతరం సమీప గ్రామంలో పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు. అక్కడ స్థానిక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు శక్తిపీఠం తుల్జాపూర్ భవానీ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు
ANI Video
#WATCH | Maharashtra: Telangana CM K Chandrashekar Rao offers prayers at Shri Vitthal Rukmini Temple in Pandharpur, Solapur. pic.twitter.com/e2HpkDp6lq
— ANI (@ANI) June 27, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 27, 2023 11:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

