మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు(Telangana). పాల స్కూటర్ నడిపారు మల్లారెడ్డి. స్కూటర్‌పై ఎక్కి తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు మల్లారెడ్డి. పాల వ్యాపారికి శాలువా కప్పి సన్మానించారు మల్లారెడ్డి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మల్లారెడ్డి కాలేజీల అధినేతగా గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy). ఓ సారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇక మల్లారెడ్డి మాట్లాడినా, డ్యాన్స్ చేసినా, విమర్శలు చేసినా సంచలనమే. ఏడు పదుల వయస్సులోనూ యువకుడిగా ఉల్లాసంగా కనిపిస్తారు.
లంచం పేరుతో ఆర్టీఓ అధికారుల వేధింపులు.. కరెంట్ తీగలు పట్టుకుంటానని బెదిరింపు, వైరల్‌గా మారిన వీడియో
ఇక మరో ఘటనలో లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన వినూత్నంగా నిరసన తెలిపారు. తెలంగాణలోని పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటానని లారీ పైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసన చెప్పారు.
Malla Reddy rides milk scooter
పాల స్కూటర్ మీద మల్లారెడ్డి
పాల డబ్బా స్కూటర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి
స్కూటర్‌పై ఎక్కి తన పాత రోజులను గుర్తు చేసుకున్న మల్లారెడ్డి
పాల వ్యాపారికి శాలువా కప్పి సన్మానించిన మల్లారెడ్డి pic.twitter.com/fBgqzTsqaP
— BIG TV Breaking News (@bigtvtelugu) February 16, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)