Telangana: లంచం పేరుతో ఆర్టీఓ అధికారుల వేధింపులు.. కరెంట్ తీగలు పట్టుకుంటానని బెదిరింపు, వైరల్‌గా మారిన వీడియో

లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన వినూత్నంగా నిరసన తెలిపారు. తెలంగాణలోని పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటానని లారీ పైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసన చెప్పారు.

Telangana: లంచం పేరుతో ఆర్టీఓ అధికారుల వేధింపులు.. కరెంట్ తీగలు పట్టుకుంటానని బెదిరింపు, వైరల్‌గా మారిన వీడియో
Lorry owner protests RTO officials harassing him of bribery!(X)

లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన వినూత్నంగా నిరసన తెలిపారు. తెలంగాణలోని(Telangana) పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం(RTO officials) ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటానని లారీ పైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసన చెప్పారు.

ఆర్టీఓ అధికారులకు మామూలు ఇవ్వనందుకు తన లారిపైన అక్రమ కేసు పెట్టారని, నెలకు ఒక్కో లారీ నుండి రూ.8000 లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు లారీ ఓనర్ అనిల్ గౌడ్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ధరలు పెంచి కల్తీ బీర్లు అమ్ముతారా.. మద్యం ప్రియులు ఫైర్, జనగామ జిల్లా దేవరుప్పులలో ఘటన, మందుబాబుల ఆగ్రహం

ఇక తెలంగాణలో ఇటీవలె బీర్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. బీరుపై ఏకంగా 30 రూపాయలు పెరుగగా ఇది మందుబాబులకు షాకిచ్చింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా దరలు పెంచి కల్తీ బీర్లు అమ్ముతారా అంటూ జనగామ జిల్లాలో మద్యం ప్రియులు మండిపడుతున్నారు.

Lorry owner protests RTO officials harassing him of bribery!

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 16, 2025 11:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).