హైదరాబాద్‌ బస్ డిపోలో భారీ ప్రమాదం జరిగింది. రెండు బస్సులలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి(Fire Accident At Kushaiguda). హైదరాబాద్ - కుషాయిగూడ డిపోలో(Kushaiguda Bus Depo) పార్కింగ్ లో ఉన్న రెండు బస్సుల్లో ఒక్కసారిగా చెలరేగాయి మంటలు.

కొన్ని నిమిషాలలో బస్సులు దగ్దం అయ్యాయి. భయంతో డిపోలో నుండి పరిగెత్తారు ఉద్యోగులు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

షాకింగ్ వీడియో, రోడ్డు పక్కన శిశువును వదిలి వెళ్లిన ఇద్దరు మహిళలు, పోచమ్మ తల్లి దేవాలయం వద్ద మగశిశువును వదిలి వెళ్లిన కసాయి మహిళలు 

ఇక మరో ఘటనలో  సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూదేవినగర్ సమీపంలోని పోచమ్మ తల్లి దేవాలయం వద్ద రాత్రి సమయంలో ఇద్దరు మహిళలు.. అప్పుడే పుట్టిన మగశిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. నవజాత శిశువును గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశువును నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

Massive Fire at Kushaiguda Bus Depo

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)