కేసీఆర్ ఫ్యామిలీపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబమంతా వివిధ కేసుల్లో ఇరుక్కున్నారని..లిక్కర్ కేసులో ఇప్పటికే కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లి వచ్చిందన్నారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో రేపో మాపో కేటీఆర్ కూడా జైలుకు వెళ్తాడు అని సంచలన కామెంట్ చేశారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్, హరీష్ రావు లు కూడా తప్పు చేశారు అని మండిపడ్డారు.  ఎఫ్‌టీఎల్ పరిధి గుర్తించే ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది! నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకర్టు ఆదేశం

MLA Kadiyam Srihari sensational comments on KCR family

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)