KA Pal Running Video: వైరల్ వీడియో, మునుగోడులో పోలింగ్ బూత్‌ల వెంట పాల్ పరుగులు, సాయంత్రం వరకు ఇలా పరుగెడుతూనే ఉంటానంటూ కామెంట్
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ లో కేఏ పాల్ తన కారులో ప్రతి పోలింగ్ బూత్‌ను విజిట్ చేస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద పరుగులు పెడుతున్నారు. ఎవరో తరుముతున్నట్లు ఒకటే పరుగు. అది చూసి ఓటేయడానికి వచ్చిన జనం ఒకటే నవ్వులు.
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ లో కేఏ పాల్ తన కారులో ప్రతి పోలింగ్ బూత్‌ను విజిట్ చేస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద పరుగులు పెడుతున్నారు. ఎవరో తరుముతున్నట్లు ఒకటే పరుగు. అది చూసి ఓటేయడానికి వచ్చిన జనం ఒకటే నవ్వులు. ఎందుకలా పరుగెడుతున్నారని మీడియా అడిగితే… టైం లేదు.. అన్ని పోలింగ్ బూతులను కవర్ చేయాలి కదా. అందుకే సాయంత్రం వరకు ఇలా పరుగెడుతూనే ఉంటా.. అంటున్నారు. పాల్ పరుగులు తీస్తున్న వీడియోలు మీడియాలో వైరల్ అయ్యాయి.
🏃 Run Run and Run..
సీరియస్ పోటీదారుడు ఇంత బిజీగా వుంటాడు#KAPaul #MunugoduBypoll pic.twitter.com/A620W64b5b
— 𝐏𝐫𝐚𝐝𝐞𝐞𝐩 𝐁𝐨𝐝𝐚𝐩𝐚𝐭𝐥𝐚 (@pradeeepjourno) November 3, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 03, 2022 03:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

