మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో నియోజకవర్గంలో పోటాపోటీగా ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. అభ్యర్థులు, తమ మద్దతురాలు ఓటర్లకు జోరుగా డబ్బు పంపిణీ చేస్తున్నారు. అయితే తమకు డబ్బులు ఇందలేదని పలుచోట్ల ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. తాజాగా మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో రూ. 10 వేలు, తులం బంగారం ఇస్తామని చెప్పి తక్కువ ఇచ్చారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు చెప్పిన విధంగా డబ్బులు పంచాలని మహిళా ఓటర్లు రోడ్డెక్కారు.
కోర్టులో కేసు వేయాలి 😂😂😂
తులం బంగారం, 30 వేలు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడంతో బీజేపీ, టీఆర్ఎస్ నేతలపై తిరగబడ్డ స్థానిక మహిళలు pic.twitter.com/AEAayY9cQw
— Telangana Galam (@TelanganaGalam_) November 2, 2022
మునుగోడులో రచ్చ..
కొరిటికల్ విలేజ్ బీజేపీ లీడర్స్ ఇళ్ళ వద్ద లొల్లి బిజెపి నాయకులు ఇంటి వద్ద గొడవ చేస్తున్న కొరటికల్ గ్రామ ప్రజలు. డబ్బు పంపిణీలో సక్రమంగా ఇవ్వలేదని ఇవ్వనివారు వచ్చి గొడవ చేస్తున్నారు.
తులం బంగారం, పది వేల రూపాయలు
ఏమయ్యాయని బీజేపీ నాయకుడిని నిలదీస్తున్న ప్రజలు. pic.twitter.com/C3OPEWfDb5
— Chinthala .Naresh_ Brs (@ChinthalaTrs) November 2, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)