ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు పడిన గండికి ఇటీవలె మరమ్మతులు చేశారు అధికారులు. నీటిని విడుదల చేయగా తిరిగి అదే చోట గండి పడింది. దీంతో నీటి సరఫరాను నిలిపివేశారు అధికారులు. నాణ్యతా లేని మరమ్మతులు చేయడం వల్ల తిరిగి గండి పడ్డదని ఆరోపిస్తుండగా సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోకాపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అక్రమార్కులు..వీడియో ఇదిగో
Here's Video:
తిరిగి గండి పడిన వైనం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు పడిన గండికి మరమ్మతులు చేసిన అధికారులు.
నీటిని విడుదల చేయగా తిరిగి అదే చోట పడిన గండి.. నీటి సరఫరాను నిలిపివేసిన అధికారులు. నాణ్యతా లేని మరమ్మతులు చేయడం వల్ల తిరిగి గండి పడ్డదని ఆరోపిస్తున్న… pic.twitter.com/tF4gM8eTpV
— Aadhan Telugu (@AadhanTelugu) September 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)