Revanth Reddy as Telangana New CM: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి (Telangana CM Revanth Reddy) ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఫైనల్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించారు.
- Read in
- తెలుగు
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి (Telangana CM Revanth Reddy) ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఫైనల్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించారు. భారీ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 7వ తేదీన ఉదయం 10:28 గంటలకు సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుంది. అంతా టీమ్‌గా పని చేస్తారు అని కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఇక డిప్యూటీ సీఎంలు ఎవరనే విషయంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
Here's Video
India Today's newsbreak CONFIRMED!
Revanth Reddy will be the chief minister of Telangana, swearing-in on Dec 7#Telangana #Elections #RevanthReddy #Politics #6PMPrime | @Akshita_N @Journo_Abdul pic.twitter.com/J5EUKr4XWY
— IndiaToday (@IndiaToday) December 5, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 05, 2023 06:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

