కరెంట్ లేక సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. లంగర్ హౌస్ - బాపుఘాట్ త్రివేణి సంగం శ్మశానవాటికలో కనీసం విద్యుత్ దీపాలు కూడా లేకపోవడంతో, బీజేపీ నాయకుడు గడ్డి చంద్రశేఖర్ తల్లి అంత్యక్రియలను సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజీ వద్ద ఉద్రిక్తత, గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిల వీడియోలు తీశారని అర్థరాత్రి విద్యార్థుల ఆందోళన..నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
Funeral on cellphone lights at Hyderabad
కరెంట్ లేక సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో అంత్యక్రియలు
బాపూఘాట్ శ్మశానవాటికలో వీధిదీపాలు కరువు
లంగర్ హౌస్ - బాపుఘాట్ త్రివేణి సంగం శ్మశానవాటికలో కనీసం విద్యుత్ దీపాలు కూడా లేకపోవడంతో, బీజేపీ నాయకుడు గడ్డి చంద్రశేఖర్ తల్లి అంత్యక్రియలను సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో పూర్తి చేశారు. pic.twitter.com/yjtT41Sqsg
— Telugu Scribe (@TeluguScribe) January 2, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)