CMR College Camera in Girls Hostel: మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజీ వద్ద ఉద్రిక్తత, గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిల వీడియోలు తీశారని అర్థరాత్రి విద్యార్థుల ఆందోళన..నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
మేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్ లో అమ్మాయిలను వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్ లో అమ్మాయిలను వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మేడిపల్లిలో దారుణం, అయ్యప్ప మాల ధరించి భార్యను బండరాయితో తలపై కొట్టి చంపిన భర్త, ఇల్లు విషయంలోఘర్షణలే కారణమని వార్తలు
Tension at CMR Engineering College in Medchal
మేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత..
గర్ల్స్ హాస్టల్ లో అమ్మాయిలను వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థుల ఆగ్రహం
వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన pic.twitter.com/rEbXDSIlTp
— BIG TV Breaking News (@bigtvtelugu) January 1, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 02, 2025 08:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

