మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి ప్రతాపసింగారం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.అయ్యప్ప మాల ధరించి భార్యను హత్య చేశాడు ఓ భర్త. భార్య నిహారిక(35)ని బండ రాయితో తలపై కొట్టి చంపాడు భర్త శ్రీకర్ రెడ్డి. నిహారిక కు తల్లిదండ్రులు ప్రతాప సింగారం గ్రామంలో ఒక ఇల్లు కొనిచ్చారు. ఆ ఇల్లు విషయంలోఘర్షణలే హత్యకు కారణమని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాడీని గాంధీ మార్చురీకి తరలించి,దర్యాప్తు చేస్తున్నారు.
husband killed his wife with a rock in Medchal
👉అయ్యప్ప మాల ధరించి భార్యను, హత్య చేసిన భర్త...
👉మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి ప్రతాపసింగారం గ్రామంలో భార్య నిహారిక(35)ని బండ రాయితో తలపై వేసి చంపిన భర్త శ్రీకర్ రెడ్డి...
👉నిహారిక కు తల్లిదండ్రులు ప్రతాప సింగారం గ్రామంలో ఒక ఇల్లు కొనిచ్చారు. ఆ ఇల్లు విషయంలోఘర్షణలే… pic.twitter.com/vp4b9IrE4j
— ChotaNews App (@ChotaNewsApp) January 1, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)