Snake Bite: జగిత్యాల గురుకుల పాఠశాలలో పాము కాటు, ఒక విద్యార్థి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఉదయం పాము కాటుతో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకోగా తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు.

Snake Bite: జగిత్యాల గురుకుల పాఠశాలలో పాము కాటు, ఒక విద్యార్థి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
One Dead, two Students Injured due to snake bite in Telangana jagtial Gurukulam school(X)

Jagtial , Aug 9: తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఉదయం పాము కాటుతో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకోగా తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు.  హైదరాబాద్‌లో మరో దారుణ హత్య, రౌడీ షీటర్‌ రియాజ్‌ను దారుణంగా హత్య చేసిన దుండగులు, బాలాపూర్‌లో ఘటన

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 09, 2024 11:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).