అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడికి పాల్పడింది ఓయూ జేఏసీ. ఓయూ జేఏసీ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించింది. రేవతి కుటుంబానికి బన్ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అతడి వల్లే రేవతి చనిపోయిందంటూ జేఏసీ ఆరోపణలు చేసింది. అదో సినిమానా? స్మగ్లింగ్ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు
OU JAC Attack on Allu Arjun House
బిగ్ బ్రేకింగ్ న్యూస్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి
Video Credits - Rtv pic.twitter.com/GobHzq3RD8
— Telugu Scribe (@TeluguScribe) December 22, 2024
అరేయ్ సినిమా దొంగల్లారా.. మా డబ్బులు దోచుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు
ఈరోజు ఒక్క డైరెక్టర్ అయినా ఒక్క ప్రొడ్యూసర్ అయినా మాట్లాడుతున్నారారా
పేద వాళ్ల కోసం ప్రభుత్వం మాట్లాడుతుంటే, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారారా మీరు
Video Credits - Rtv pic.twitter.com/sAriiQz3bx
— Telugu Scribe (@TeluguScribe) December 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)