పవన్ కళ్యాణ్ మాకు రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదు అని చరణ్, మణికంఠ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కనీసం మమ్మల్ని పలకరించలేదు అని..యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చూసి వెళ్లిపోయాడన్నారు.

మేము లక్షలు, కోట్లు అడగలేదు…2 నిమిషాలు సమయం అడిగాం ...పలకరించనప్పుడు ఎందుకు రమ్మన్నారు ? చెప్పాలన్నారు. మా పిల్లలు పోయారు ఇప్పుడు మేము కూడా చనిపోతాం అని ఆవేదన వ్యక్తం చేశారు.   పండగవేళ విషాదం..కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు స్పాట్‌లోనే మృతి, వీడియో 

Pawan Kalyan didn't even give us two minutes!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)