కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది కారు. ఈ ఘటనలో స్పాట్ లోనే ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కారు నుజ్జునుజ్జు కాగా ప్రమాద సమయంలో కారులో ఏడుమంది ఉన్నారు. భీమవరం నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వీడియో ఇదిగో, తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పి తీరాలి, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
road accident at Kakinada
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెత్
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి వద్ద ఘటన
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
స్పాట్ లోనే ఇద్దరు మృతి మరో ముగ్గురి పరిస్థితి విషమం
నుజ్జు నుజ్జు అయిన కారు
ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు
భీమవరం నుంచి… pic.twitter.com/vr3UVgOHYm
— BIG TV Breaking News (@bigtvtelugu) January 11, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)