అత్తాపూర్ లో ఓ ప్రైవేటు స్కూల్లో 8 తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కీచకుడు PET టీచర్. విద్యార్థినికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టిన PET. విషయం తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థిని. స్కూల్లో ఫర్నీచర్, కంప్యూటర్ రూంను పగలగొట్టిన తల్లిదండ్రులు, బంధువులు. స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్, ఇతర ఉపాధ్యాయుల పై దాడి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయిన PET. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు.

Rape (Representative Photo | Photo Credit: Pixabay)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)