Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో విషెస్ తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో విషెస్ తెలియజేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణా సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలు అని, కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అని మోదీ అన్నారు. తెలంగాణా రాష్ట్ర సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, తెలంగాణా ప్రజల శ్రేయస్సు కోసం తాను ప్రార్ధిస్తున్నట్లు మోదీ తన ట్విట్టర్‌లో వెల్లడించారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణా సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణా రాష్ట్ర సంస్కృతి. తెలంగాణా ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) June 2, 2022
Greetings to the people of Telangana on Statehood Day! Blessed with rich culture and heritage, Telangana has made commendable progress on development indicators and emerged as a hub for industries. I wish it continues to prosper & fulfil people's aspirations.
— President of India (@rashtrapatibhvn) June 2, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 02, 2022 11:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

