నిన్న రాత్రి రాజ్ పాకాల ఫాం హౌస్ లో జరిగిన పార్టీ పై పోలీసులు పంచనామా రిపోర్ట్ బయటకు వచ్చింది. పార్టీ జరుగుతుందన్న సమాచారం మేరకు తాము చెక్ చేయగా ఎక్సైజ్ శాఖ నుండి పర్మిట్ లేకుండా విందులో మద్యం సర్వ్ చేశారు అని పంచనామా రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు.అయితే ఎక్కడా డ్రగ్స్ గురించి ప్రస్తావన లేదు.  రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షించాలి...కాంగ్రెస్ నేతల డిమాండ్, సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలి..డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాల్సిందేనని వెల్లడి

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)