Narendra Modi Telangana Visit: మార్చి 4, 5 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. 4న ఆదిలాబాద్ లో, 5న సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. 4న మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి బయల్దేరి ఉదయం 10.30 గంటలకు ఆదిలాబాద్ కు వస్తారు.
Hyderabad, Feb 29: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) వచ్చే నెల 4, 5 తేదీల్లో తెలంగాణలో (Telangana) పర్యటించనున్నారు. 4న మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి బయల్దేరి ఉదయం 10.30 గంటలకు ఆదిలాబాద్ కు వస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ రోజు రాత్రి రాజ్ భవన్ లో బస చేస్తారు. ఇక 5న సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
MP Accident: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి.. 21 మందికి గాయాలు
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 29, 2024 08:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

