జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతి నగర్ లో రమేష్ శెట్టి అనే వ్యక్తిని అప్పు డబ్బులు ఇస్తామని హైదరాబాద్ కు పిలిపించుకుని కిడ్నాప్ చేసి 10 లక్షలు డిమాండ్ చేశారు దుండగులు.

కిరాణా వ్యాపారి రమేష్ బాబు కిడ్నాప్ కేసును 8 గంటల్లో చేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి ఏడు మొబైల్ ఫోన్లు 50వేల రూపాయలు రికవరీ చేశామని శాంతినగర్ సిఐ టాటా బాబు తెలిపారు. ఫ్రీ బస్సు కష్టాలు ఇంకా తీరలేదు.. సీటు కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు..షాకింగ్ వీడియో ఇదిగో

Ramesh Babu Kidnapping Case Solved in 8 Hours: Four Arrested

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)