హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్(Shamshabad Airport)కు రెడ్ అలర్ట్ ప్రకటించాయి నిఘా వర్గాలు. రిపబ్లిక్ డే(Republic Day) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేశారు.
అలాగే ఎయిర్‌పోర్ట్‌లో నిఘా పెంచిన అధికారులు.. అడుగడుగునా తనిఖీ చేస్తున్నారు. ఇక జనవరి 30వ తేదీ వరకు ఎయిర్‌పోర్ట్‌కు సందర్శకులు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు.
రిపబ్లిక్ డే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేశ వ్యాప్తంగా భద్రత చర్యలను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. చంద్రబాబుకు కంప్యూటర్ గురించి ఏమీ తెలియదు...దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, కనీసం కంప్యూటర్ ఆన్,ఆఫ్ చేయడం కూడా తెలియదని షాకింగ్ కామెంట్
Red alert for Shamshabad Airport
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్ ప్రకటించిన నిఘా వర్గాలు..
రిపబ్లిక్ డే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెడ్ అలర్ట్..
ఎయిర్‌పోర్ట్‌లో నిఘా పెంచిన అధికారులు..
జనవరి 30వ తేదీ వరకు ఎయిర్‌పోర్ట్‌కు సందర్శకులు రావొద్దని ఆదేశాలు.@RGIAHyd @dcpshamshabad… pic.twitter.com/Cf55cUH4pt
— Telangana Awaaz (@telanganaawaaz) January 23, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)