మేడారం సమ్మక్క సారక్క జాతరలో గుండెపోటుకు గురైన భక్తుడిని అక్కడి రెస్క్యూ టీమ్ కాపాడింది.పెద్దపల్లి జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి మేడారం జాతర క్యూ లైన్ లో ఉండగా గుండెనొప్పితో ఒక్కసారిగా శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పందించి అతడికి కృత్రిమ శ్వాస అందించారు. అనంతరం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)