అల్లు అర్జున్ అరెస్ట్ తో రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారు అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చి రైతులను మోసం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ వేసిందన్నారు.

కేటీఆర్, హరీష్ రావు, కవిత లు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. కేటీఆర్ తప్పు చేస్తే ఖచ్చితంగా జైలుకు వెళ్తారని..దోచుకుని, దాచుకునే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు అన్నారు. వీధి దీపాలు లేక సెల్‌ఫోన్‌ లైట్ వెలుగులో బీజేపీ నేత తల్లి అంత్యక్రియలు, లంగర్‌హౌస్‌లోని త్రివేణి సంగం స్మశాన వాటికలో ఘటన..వైరల్‌గా మారిన వీడియో

Revanth Reddy is pan India CM says MP Kirankumar Reddy

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)