Revanth Reddy Resignation: ఎంపీ పదవికి రాజీనామా చేసిన సీఎం రేవంత్ రెడ్డి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామా లేఖను పంపిన తెలంగాణ ముఖ్యమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపించారు. కాగా తెలంగాణ సీఎంగా రేవంత్ నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆక్ష్న కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలపొందారు. కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి చేతిలో ఓడిపోయారు.

Here's ANI Tweet
Revanth Reddy submits his resignation from the post of Member of Parliament to Lok Sabha Speaker Om Birla
Reddy took oath as the Telangana CM yesterday. pic.twitter.com/ZU0sPPMIRx
— ANI (@ANI) December 8, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 08, 2023 08:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).