రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం(Road Accident at Narsingi) జరిగింది. ఈ ప్రమాదంలో ఓ డాక్టర్ ప్రాణాలు కొల్పోయాడు. ఖానాపూర్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టింది కారు. కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ జస్వంత్ స్పాట్ డెత్ అయ్యారు. అతివేగమే(over speed) ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

తీవ్రంగా గాయపడిన మరో వైద్యురాలు భూమిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జన్వాడలోని ఓ ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కామినేని ఆసుపత్రిలో(Kamineni hospital) హౌస్ సర్జన్స్ గా పనిచేస్తున్నారు జస్వంత్, భూమిక.

ఇక తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంట్లో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెండితో బెడ్చే యించుకున్నారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే. అయితే మనం ఇప్పటివరకు ఇంట్లో వెండి ప్లేట్లు, గ్లాసులు, పూజ సామాగ్రి చుసుంటాం.. కానీ ఆయన ఇంట్లో బెడ్, డైనింగ్ టేబుల్ సహా అన్నీ వెండితో చేయించినవే.  కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏకంగా వెండితో మంచం.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంట్లో వీడియో వైరల్, మీరు చూసేయండి

Road Accident in Narsingi

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)