Road Accident Video: వీడియో ఇదిగో, టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సును వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు, ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి
భయంకరమైన రోడ్డు ప్రమాదం CCTV ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సును ఆమన్‌గల్ ప్రాంతంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వేగంగా ఎదరుగా వచ్చి ఢీకొట్టినట్లుగా వీడియోలో కనిపిస్తోంది.
ఈరోజు ఆమనగల్ మండలం రామనూతుల సమీపంలో హైదరాబాద్- శ్రీశైలం హైవేపై హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు TGSRTC బస్సును ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. భయంకరమైన రోడ్డు ప్రమాదం CCTV ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సును ఆమన్‌గల్ ప్రాంతంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వేగంగా ఎదరుగా వచ్చి ఢీకొట్టినట్లుగా వీడియోలో కనిపిస్తోంది.
కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు, స్థానికులు జేసీబీ సాయంతో వెలికితీశారు. ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, వృద్ధుడిని గుద్ది 10 అడుగుల వరకు లాక్కెళ్లిన SUV, యూపీలో విషాదకర ఘటన
Here's Video
The #CCTv footage of horrific #CarBusCollision .
The car heading towards #Hyderabad, collided head on with a #TGSRTC bus, traveling from Hyderabad towards Srisailam when the accident happened, in the #Amangal area.#CarAccident #BusAccident #RoadAccident #RoadSafety #Telangana https://t.co/0GYO0uLD2U pic.twitter.com/CJcyHRz3p5
— Surya Reddy (@jsuryareddy) May 24, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 24, 2024 08:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

