Road Accident Video: వీడియో ఇదిగో, ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న కారు, అమాంతం గాల్లోకి ఎగిరిపడి మృతి

మేడ్చల్ జిల్లా ..పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది... ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న గిరి అనే వ్యక్తిని కారు ఢీకొట్టింది దీంతో అతను 10 మీటర్లు గాల్లో ఎగిరిపడి అవతలపడ్డాడు. తీవ్ర గాయాలైన గిరిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మృతి చెందాడు.

Road Accident Video: వీడియో ఇదిగో, ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న కారు, అమాంతం గాల్లోకి ఎగిరిపడి మృతి
Car Hit Person Crossing Road while talking on the phone in Hyderabad IT Corridor Dies

మేడ్చల్ జిల్లా ..పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది... ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న గిరి అనే వ్యక్తిని కారు ఢీకొట్టింది దీంతో అతను 10 మీటర్లు గాల్లో ఎగిరిపడి అవతలపడ్డాడు. తీవ్ర గాయాలైన గిరిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మృతి చెందాడు. మృతుడు అన్నోజిగూడ ప్రాంతానికి చెందినట్లు సమాచారం.యాక్సిడెంట్ కు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ప్రమాదం జూలై 14న సాయంత్రం జరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దారుణం, ఊయలలో పడుకున్న ఆరు నెలల పసిపాపపై అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 15, 2024 04:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).