Road Accident At Narayanapet: నారాయణపేటలో రోడ్డు ప్రమాదం, బైక్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరి పరిస్థితి విషమం, వీడియో ఇదిగో

తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో( Road Accident At Narayanapet) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు(RTC Bus) ఢీ కొట్టి ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Road Accident At Narayanapet: నారాయణపేటలో రోడ్డు ప్రమాదం, బైక్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరి పరిస్థితి విషమం, వీడియో ఇదిగో
RTC Bus Collides with Bike in Narayanpet(video grab)

తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో( Road Accident At Narayanapet) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు(RTC Bus) ఢీ కొట్టి ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో బైక్‌ను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు(RTC Bus Hits Bike). బాధితులను మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇక తెలంగాణలోని గురుకులంలో ఫుడ్ పాయిజన్  ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 84 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని కందుకూరు గురుకులంలో ఈ ఘటన చోటు చేసుకుంది.   రంగారెడ్డి జిల్లా గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 84 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

 RTC Bus Collides with Bike in Narayanpet

ఆర్టీసీ బస్సు ఢీ కొట్టి ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 29, 2025 12:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).