Dalit Bandhu: దళితబంధుకు బ్రేకులు? ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ లేఖ.. విధానపరమైన స్పష్టత వచ్చే వరకూ పథకాన్ని నిలిపివేసిన ఎస్సీ సంక్షేమ శాఖ
తెలంగాణలో దళితబంధుకు బ్రేకులు పడ్డట్టు సమాచారం. పథకానికి సంబంధించి రెండో విడత దరఖాస్తుల ప్రక్రియను ఎస్సీ సంక్షేమ శాఖ నిలిపివేసినట్టు తెలుస్తుంది. ఈ విడతలో 50 వేల దరఖాస్తులు వచ్చాయి.
Hyderabad, Dec 21: తెలంగాణలో (Telangana) దళితబంధుకు (Dalit Bandhu) బ్రేకులు పడ్డట్టు సమాచారం. పథకానికి సంబంధించి రెండో విడత దరఖాస్తుల ప్రక్రియను ఎస్సీ సంక్షేమ శాఖ (SC Welfare Scheme) నిలిపివేసినట్టు తెలుస్తుంది. ఈ విడతలో 50 వేల దరఖాస్తులు వచ్చాయి. అయితే, నిధుల విడుదలపై విధానపరమైన స్పష్టత వచ్చే వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించిన ఎస్సీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Dalith Bandhu | దళితబంధు లేనట్లేనా?.. గతంలో మంజూరైనవారికీ ఉత్తి చెయ్యే..!!-Namasthe Telanganahttps://t.co/Vd5zkmbdNy
— Namasthe Telangana (@ntdailyonline) December 19, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 21, 2023 09:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

