Gold ATM in Hyderabad: హైదరాబాద్ లో మరో గోల్డ్ ఏటీఎం.. ఈసారి ఎక్కడంటే??
హైదరాబాద్ లోని అమీర్ పేట మెట్రోస్టేషన్ లో మరో గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది.
Hyderabad, Dec 30: హైదరాబాద్ (Hyderabad) లో మరో గోల్డ్ ఏటీఎం (Gold ATM) అందుబాటులోకి వచ్చింది. డెబిట్, క్రెడిట్ కార్డులతో (Debit-Credit Cards) పాటు యూపీఐ విధానంలో కావాల్సిన బంగారం, వెండి నాణేలను డ్రా చేసుకునేలా గోల్డ్ సిక్కా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డ్ ఏటీఎంను శుక్రవారం అమీర్ పేట మెట్రోస్టేషన్ ప్రాంగణంలో ప్రారంభించారు. గతేడాది డిసెంబర్ లో బేగంపేటలో ఇదే సంస్థ గోల్డ్ ఏటీఎంను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Goldsikka launches the Second version of the Real-Time Gold ATM, at #Ameerpet Metro Station, in #Hyderabad, for the use of Metro travellers.
Customers can buy both gold coins from 0.5 gms to 20 gms and silver coins from 20 gms to 100 gms.#Goldsikka #GoldATM #Gold #Silver pic.twitter.com/BFh93shuoc
— Surya Reddy (@jsuryareddy) December 29, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 30, 2023 09:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

