Kodangal Road Accident: వీడియో ఇదిగో, ఓవర్ లోడ్ దెబ్బకు తిరగబడిన ఆటో, 20 మంది విద్యార్థులకు గాయాలు, వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఘటన
వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఆటో రిక్షా అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం, డ్రైవర్ 20 మంది పాఠశాల విద్యార్థులు ఆటో రిక్షాలో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ ఓవర్‌లోడ్ చేయడంతో కంట్రోల్ కాక బండి అదుపుతప్పింది.

Heres' Videos
Several #Students were injured when an auto-rickshaw they travelling that lost control and overturned in #Kodangal of #Vikarabad dist.
According to students the driver overloaded the auto rickshaw with 20 school students.#Telangana #RoadSafety #RoadAccident #AutoAccident pic.twitter.com/ti5fPkSFEu
— Surya Reddy (@jsuryareddy) July 31, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 31, 2023 02:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).