పోలీసులు (Telangana Police)విచక్షణ కొల్పోతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా చెయ్యి వేస్తున్నారు(SI assaults woman). నల్లగొండ చెరువుగట్టులో మహిళపై చేయి చేసుకున్నాడు ఎస్సై సైదా బాబు.
చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో(Cheruvu Gattu Brahmotsavalu) మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకున్న నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబు. ఎస్సై తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో గత రెండు మూడు రోజుల నుండి మామూలు జలుబు జ్వరంతో బాధపడుతున్న సిద్ధార్థని చికిత్స నిమిత్తం తొర్రూరు పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్)కు తీసుకొని వచ్చింది తల్లి నాగరాణి. వీడియో ఇదిగో, ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి, కళ్ళముందే మృతి చెందడం తట్టుకోలేక కన్నీటిపర్యంతం అయిన తల్లిదండ్రులు
SI assaults woman at Nalgonda Lake
విచక్షణ కోల్పోతున్న పోలీసులు
మహిళలు అని కూడా చూడకుండా చెయ్యి వేస్తున్న పోలీసులు
నల్లగొండ చెరువుగట్టులో మహిళపై చేయి చేసుకున్న ఎస్సై
చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో మహిళలపై దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకున్న నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబు..@RuralPolice @NalgondaCop… pic.twitter.com/u0c1HwKanB
— Telangana Awaaz (@telanganaawaaz) February 6, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)