ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో గత రెండు మూడు రోజుల నుండి మామూలు జలుబు జ్వరంతో బాధపడుతున్న సిద్ధార్థని చికిత్స నిమిత్తం తొర్రూరు పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్)కు తీసుకొని వచ్చింది తల్లి నాగరాణి. అయితే డాక్టర్ పరిశీలించి పెద్దలకు ఇచ్చే ఎక్కువ డోస్ ఇంజక్షన్ ఇవ్వడంతో బాలుడు క్షణాలలో మృతి చెందాడు. బాలుడు శ్వాస ఆడక కళ్ళముందే మృతి చెందడంతో తట్టుకోలేక కన్నీటి పర్వమయ్యారు తల్లిదండ్రులు, బంధువులు.
boy dies after alleged injection error
ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో గత రెండు మూడు రోజుల నుండి మామూలు జలుబు జ్వరంతో బాధపడుతున్న సిద్ధార్థని చికిత్స నిమిత్తం తొర్రూరు పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్)కు తీసుకొని వచ్చిన తల్లి నాగరాణి… pic.twitter.com/z6LZJnzLri
— Telugu Scribe (@TeluguScribe) February 5, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)