మెట్ల పై నుండి జారిపడి మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి చెందారు. సంగారెడ్డి - జహీరాబాద్ మండలం బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో ఈఘటన చోటు చేసుకుంది. రాత్రి భోజనం అనంతరం తన రూమ్ కి వెళ్లే క్రమంలో మెట్లపై నుంచి జారిపడ్డ జహీరాబాద్ పట్టణంలోని జమాలియా కాలనీకి చేందిన 9వ తరగతి విద్యార్థిని సాధియా(14). తీవ్రంగా గాయపడడంతో జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెట్ల పై నుండి జారిపడటంతో తలకు బలమైన గాయం.. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ సాదియా మృతి చెందారు. బిర్యానీలో బ్లేడు.. హైదరాబాద్ లోని ఘట్ కేసర్ లోని ఆదర్శ్ బార్ & రెస్టారెంట్ లో ఘటన (వీడియో)
Student dies after falling down stairs at minority girls school
మెట్ల పై నుండి జారిపడి మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి
సంగారెడ్డి - జహీరాబాద్ మండలం బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి
రాత్రి భోజనం అనంతరం తన రూమ్ కి వెళ్లే క్రమంలో మెట్లపై నుంచి జారిపడ్డ జహీరాబాద్ పట్టణంలోని జమాలియా కాలనీకి చేందిన 9వ తరగతి… pic.twitter.com/EUn5H2mmTr
— Telugu Scribe (@TeluguScribe) December 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)