జగిత్యాల జిల్లాలో చిల్డ్రన్స్ డే సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేషధారణలో చిన్నారి అలరించారు. జగిత్యాల పట్టణంలోని బచ్పన్ స్కూల్ లో ముంజాల రఘువీర్ గౌడ్ కుమారుడు U కేజీ చిన్నారి వేదన్ష్ చిల్డ్రన్స్ డే వేడుకలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేషధారణ ప్రదర్శన ఆకట్టుకుంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో వేదన్ష్ కలసి తన వేషధారణ గురించి వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ కు ఇంకా కొవ్వు తగ్గలేదు.. అందుకే కలెక్టర్ మీద దాడి చేయించాడు, బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
Here's Video:
జగిత్యాల జిల్లా ::
చిల్డ్రన్స్ డే సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేషధారణలో చిన్నారి...
జగిత్యాల పట్టణంలోని బచ్పన్ స్కూల్ లో ముంజాల రఘువీర్ గౌడ్ కుమారుడు U కేజీ చిన్నారి వేదన్ష్ చిల్డ్రన్స్ డే వేడుకలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేషధారణ ప్రదర్శన....… pic.twitter.com/uyOjIlQzIX
— Telangana Awaaz (@telanganaawaaz) November 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
