Telangana Assembly Elections 2023: మేమంతా హ‌రీశ్‌రావు వెంటే, మైనంప‌ల్లి వ్యాఖ్య‌ల‌ను ఖండించిన మంత్రి కేటీఆర్

Telangana Assembly Elections 2023, Telangana Assembly Elections, Telangana, Assembly Elections 2023, BRS, BRS Candidates, MLAs,తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్‌రావు, తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి, హ‌రీష్‌రావు, ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Telangana Assembly Elections 2023: మేమంతా హ‌రీశ్‌రావు వెంటే, మైనంప‌ల్లి వ్యాఖ్య‌ల‌ను ఖండించిన మంత్రి కేటీఆర్
Telangana IT Minister KTR (PIC @ FB)

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్‌రావుపై ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు చేసిన వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. మంత్రిపై మైనంపల్లి వ్యాఖ్యలు సరికాదని, తామంతా హారీష్‌ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు.

తన కుటుంబ సభ్యునికి టికెట్‌ నిరాకరించారనే ఆవేశంతో మన ఎమ్మెల్యే ఒకరు హరీష్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే తీరును తీవ్రంగా ఖండిస్తున్నా అంతేగాక మేమంతా హరీష్‌ రావుకు అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నాను. హరీష్‌ రావు బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఆయన పార్టీకి మూలస్తంభంగా కొనసాగుతున్నారు.’ అని పేర్కొన్నారు.

Here's Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 21, 2023 07:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).