ఉప్పల్ ఫ్లైఓవర్ మేము కడతాం అంటే జాతీయ రహదారి కాబట్టి మేమే కడతామని కేంద్రం అన్నది. కేసీఆర్ ప్రభుత్వ సమర్ధతకు మేము పూర్తి చేసిన 35 ఫ్లైఓవర్ ప్రాజెక్టులే నిదర్శనం.. మోడీ ప్రభుత్వ చేతకానితనానికి, అసమర్ధతకు నిదర్శనం ఉప్పల్ ఫ్లైఓవర్, అంబర్ పేట ఫ్లైఓవర్ పూర్తి చేయలేకపోవడం - కేటీఆర్

Minister KTR (Photo-Video Grab)

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)