3 గంటల కరెంట్ ఎవరు ఇస్తామన్నారో.. 24 గంటల కరెంట్ ఎవరు ఇస్తున్నారో రైతులు అన్ని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమెరికా పోగానే 3 గంటల కరెంట్ చాలు అంటూ మనసులో బైట పెట్టిండు. రెండు సార్లు రుణ మాఫీ చేసి, 73 వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిన సీఎం కేసీఆర్. 5 లక్షలు రైతు భీమా పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు తెలంగాణలో - మంత్రి కేటీఆర్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)