Telangana Assembly Session LIVE: నాలుగో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం.. లైవ్ లో చూడండి!

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నాలుగో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్రారంభించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ చేప‌ట్టారు.

Telangana Assembly Session LIVE: నాలుగో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం.. లైవ్ లో చూడండి!
Governor Tamilisai Soundararajan (Photo-Video Grab)

Hyderabad, Dec 16: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు (Telangana Assembly Session) నాలుగో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను (Assembly) స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్రారంభించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ చేప‌ట్టారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానాన్ని ప‌రిగి ఎమ్మెల్యే రామ్మోహ‌న్ రెడ్డి ప్ర‌తిపాదించారు. రామ్మోహ‌న్ రెడ్డి ప్ర‌తిపాద‌న‌ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బ‌ల‌ప‌రిచారు. ప్ర‌భుత్వం స‌మాధానం అనంత‌రం ఉభ‌య‌స‌భ‌లు వాయిదా ప‌డ‌నున్నాయి.

Ukraine Horror: ఉక్రెయిన్‌ లో సమావేశంలో గ్రేనేడ్లు విసిరిన కౌన్సిల‌ర్‌.. ఒకరు మృతి.. 26 మందికి గాయాలు.. (వీడియోతో)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 16, 2023 10:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).