కరీంనగర్ - మంగళవారం ఉదయం మానకొండూరు పట్టణంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. చెరువు కట్ట వద్ద ఓ ఇంటి అవరణలో ఉన్న చెట్టుపై ఎలుగుబంటి కూర్చొని ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు స్థానికులను ఇంట్లోనుంచి బయటకు రాకుండా ఉండాలని కోరారు. ఎలుగుబంటిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)