CM KCR Solapur Tour Video: రోడ్డు మార్గాన షోలాపూర్‌కు వెళ్తున్న సీఎం కేసీఆర్ వీడియో ఇదిగో, గులాబీ జెండాలతో రయ్యిమంటూ మహారాష్ట్ర వైపు 600 కార్లు
తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు, కేబినెట్ మంత్రులు, పార్టీ నేతలతో కలిసి మహారాష్ట్రలోని షోలాపూర్‌కు వెళ్తున్న వీడియో చూడండి. సీఎం కేసీఆర్ ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి షోలాపూర్‌కు బయలుదేరి వెళ్లారు.

ANI Video
#WATCH | Telangana CM and BRS chief K Chandrashekar Rao along with cabinet ministers and party leaders on his way to Solapur, Maharashtra.
CM KCR left from Hyderabad to Solapur, earlier today.
(Source: BRS) pic.twitter.com/DSxbM9FQsb
— ANI (@ANI) June 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 26, 2023 04:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).