తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయ భవన ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహాం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.
డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్‌తో పాటు సీఎస్ , మంత్రి కోమటిరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులు, త్వరలో ఫామ్ హౌస్ కూల్చనున్న హైడ్రా, ఇప్పటికే సర్వే పూర్తి!
Here's Video:
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.#CMRevanthReddy #Congress #TelanganaThalli #Hyderabad #NewsUpdates #Bigtv @revanth_anumula @INCTelangana pic.twitter.com/3YXSlIa6JK
— BIG TV Breaking News (@bigtvtelugu) August 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)