మంచిర్యాల నుండి కరీంనగర్ వెళ్లే బస్సులో విపరీతంగా రద్దీ ఉండటంతో ఓ మహిళ బస్సు మెట్ల మీదే నిలబడింది. ఆర్టీసీ కండక్టర్ వద్దని వారించినా ఆ మహిళ వినకపోవడంతో చొప్పదండి పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి చెప్పించాల్సి వచ్చింది.  వీడియో ఇదిగో, భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిందని పోలీసులకు చుక్కలు చూపించిన భర్త, మద్యం మత్తులో హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి హల్ చల్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)