Shashidhar Reddy Joins BJP: బీజేపీ తీర్ధం పుచ్చుకున్న మర్రి శశిధర్‌రెడ్డి, తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది, టీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు పోరాటం చేస్తానని వెల్లడి
తెలంగాణ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరిపోయారు. ఢిల్లీలో శుక్రవారం బీజేపీ కీలక నేతల నడము ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రులు సర్బానంద్ సోనావాలా, కిషన్‌రెడ్డితో పాటు మరికొందరు కీలక నేతలు ఈ చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరిపోయారు. ఢిల్లీలో శుక్రవారం బీజేపీ కీలక నేతల నడము ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రులు సర్బానంద్ సోనావాలా, కిషన్‌రెడ్డితో పాటు మరికొందరు కీలక నేతలు ఈ చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి బీజేపీ నేతలు బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్.. మర్రిశశిధర్ వెంట ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని, ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తానని, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు పోరాటం చేస్తానని మర్రి శశిధర్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Delhi | M Shashidhar Reddy, the four-time MLA from Sanathnagar, Telangana who recently resigned from Congress, joins BJP in the presence of Union ministers G Kishan Reddy and Sarbananda Sonowal and Telangana BJP president Bandi Sanjay Kumar pic.twitter.com/0zzzH14Mcw
— ANI (@ANI) November 25, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 25, 2022 06:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

