Telangana: వీడియో ఇదిగో, ప్రజావాణిలో అర్ధ నగ్న నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్త, ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని నిరసన
పెద్దపల్లి - ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని ప్రజా వాణిలో అర్థనగ్నంగా నిరసన తెలిపి అదనపు కలెక్టర్ వేణుకు వినతి పత్రాన్ని సమర్పించారు కాంగ్రెస్ కార్యకర్త గోసిక రాజేశం.
పెద్దపల్లి - ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని ప్రజా వాణిలో అర్థనగ్నంగా నిరసన తెలిపి అదనపు కలెక్టర్ వేణుకు వినతి పత్రాన్ని సమర్పించారు కాంగ్రెస్ కార్యకర్త గోసిక రాజేశం. భూమిని అక్రమంగా సాగు చేసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ కు పలుమార్లు తెలిపినా పట్టించుకోక పోవడంతో రెవెన్యూ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు సర్వే చేసి హద్దులు పెట్టారు. అయితే హద్దులు పెట్టిన మరి కొద్ది రోజుల్లోనే మళ్ళీ అక్రమంగా సాగు చేస్తున్నారని ఈ విషయం పై మళ్ళీ కలెక్టర్ కు తెలిపినా, ప్రజా వాణిలో ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోక పోవడంతో ఈరోజు ప్రజా వాణిలో అర్ధనగ్నంగా నిరసన తెలిపి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ కార్యకర్త రాజేశం తెలిపారు. దారుణం, తనకు పుట్టలేదనే అనుమానంతో 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించిన కసాయి తండ్రి, చావు బతుకుల్లో చిన్నారి
Congress worker protested half-naked in Prajavani Program
ప్రజా వాణిలో అర్ధ నగ్న నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్త
ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని నిరసన
పెద్దపల్లి - ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని ప్రజా వాణిలో అర్థనగ్నంగా నిరసన తెలిపి అదనపు కలెక్టర్ వేణుకు వినతి పత్రాన్ని… pic.twitter.com/oweghUxibq
— Telugu Scribe (@TeluguScribe) December 31, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

