ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన దంపతులు..చెట్టు కూలి భర్త మృతి చెందిన విషాదకర ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఇద్దరు దంపతులపై ద్వారం వద్ద ఉన్న ఓ చెట్టు కూలడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.  స్విమ్మింగ్ పూల్‌లో దూకుతుండగా మరో యువకుడి మోకాలు తగిలి ఓ యువకుడు మృతి, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)