Telangana: మా కంపెనీ మందులు వాడితే కొత్త జుట్టు వస్తుందని ప్రజలను మోసం చేస్తున్న బడా కంపెనీ గుట్టు రట్టు, భారీ స్థాయిలో మందులను స్వాధీనం చేసుకున్న డీసీఏ అధికారులు

గుజరాత్‌లోని హీలింగ్ ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన Minoxytop 10%తో కొత్త జుట్టు వస్తుందంటూ మిస్ లీడింగ్ ప్రకటనతో ప్రజలను కంపెనీ తప్పుదోవ పట్టిస్తోంది.మార్కెట్లో ఇది చెలామణి అవుతోంది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నల్గొండలో దీని గుట్టు రట్టు చేసి డ్రగ్స్ ని భారీ స్థాయలో స్వాధీనం చేసుకున్నారు.

Telangana: మా కంపెనీ మందులు వాడితే కొత్త జుట్టు వస్తుందని ప్రజలను మోసం చేస్తున్న బడా కంపెనీ గుట్టు రట్టు, భారీ స్థాయిలో మందులను స్వాధీనం చేసుకున్న డీసీఏ అధికారులు
Telangana DCA Seized Healing Pharma India Pvt Ltd Minoxytop Drugs Circulating in the market with misleading claim, for the 'growth of New Hair

తెలంగాణలో డీసీఐ అధికారులు నకిలీ మందులపై ఉక్కు పాదం మోపుతున్నారు. తాజాగా హెయిర్ గ్రోత్ మందులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. గుజరాత్‌లోని హీలింగ్ ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన Minoxytop 10%తో కొత్త జుట్టు వస్తుందంటూ మిస్ లీడింగ్ ప్రకటనతో ప్రజలను కంపెనీ తప్పుదోవ పట్టిస్తోంది.మార్కెట్లో ఇది చెలామణి అవుతోంది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నల్గొండలో దీని గుట్టు రట్టు చేసి డ్రగ్స్ ని భారీ స్థాయలో స్వాధీనం చేసుకున్నారు.  ఎటువంటి డ్రగ్ వాడకుండా చాక్ పౌడర్, గంజితో నకిలీ మాత్రలు, రూ. 33.35 లక్షల ఫేక్ మందులను స్వాధీనం చేసుకున్న తెలంగాణ డీసీఏ

Here's Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 06, 2024 02:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).